Exodus 33:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతడుదయచేసి నీ మహిమను నాకు చూపుమనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు–దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మోషే, “ఇప్పుడు నీ మహిమ నాకు చూపించు” అని అన్నాడు.