Exodus 35:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గుడారం, ఆవరణ గుడారం పట్టి ఉంచే మేకులు, మేకులకు కట్టే తాళ్లు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సమావేశ గుడారానికి, ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు;