Exodus 36:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒక్కో పలక పొడవు 15 అడుగులు, వెడల్పు 27 అంగుళాలు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉన్నాయి,