Exodus 36:26 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మ లను చేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒక్కో చట్రం క్రింద రెండేసి చొప్పున 40 వెండి దిమ్మలు అతడు చేసాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాటి క్రిందకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు.
Recommended Reading