Exodus 36:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పవిత్ర స్థలానికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ప్రజలు సిద్ధం చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే, వారు తెచ్చిన కానుకలు ఆ పని అంతా పూర్తి చేయడానికి కావలసిన దానికన్నా ఎక్కువ.