Exodus 38:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆవరణ ప్రవేశం తూర్పున ఉంది. తూర్పున 25 గజాలు వెడల్పు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తూర్పు వైపు, అనగా సూర్యోదయం వైపు కూడా, యాభై మూరల వెడల్పు ఉంది.