Exodus 38:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆవరణము చుట్టునున్నదాని తెరలన్నియు పేనిన సన్ననారవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆవరణ చుట్టూ ఉన్న తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నియు పేనిన సన్ననారవి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారతో చేసినవి.