Exodus 39:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంతమణి వున్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, పచ్చ;