Exodus 39:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడ వది;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి. ఇంద్రనీలం వున్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడవది;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;