Exodus 39:35 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత;