Exodus 39:36 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బల్లను, గోనెమీద ఉంచే వాటన్నింటిని, దేవుని ప్రత్యేక రొట్టెను వారు మోషేకు చూపెట్టారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బల్ల, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు;