Exodus 40:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత పవిత్ర గుడారం కప్పును మోషే నిలబెట్టాడు. తర్వాత గుడారపు కప్పు మీద మరో కప్పును అతడు వేసాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటిని చేసాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం సమావేశ గుడారం మీద గుడారాన్ని పరచి దానిపైన గుడారపు కప్పు వేశాడు.