Exodus 6:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు. గెర్షోను, కహాతు, మెరారీ అనువారు లేవీ కుమారులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కుటుంబ వివరాల ప్రకారం లేవీ కుమారుల పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి. (లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు.)