Exodus 6:19 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మహలి, ముషి అను వారు మెరారీ కుమారులు. ఈ కుటుంబాలన్ని ఇశ్రాయేలు కుమారుడు లేవీ సంతానం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమతమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మెరారి కుమారులు: మహలి, మూషి. వారి కుటుంబ వివరాల ప్రకారం ఇవి లేవీ వంశాలు.