Exodus 6:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు దేవుడు మోషేతో ఇట్లనెనునేనే యెహోవాను;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మోషేతో దేవుడు ఇలా చెప్పాడు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు దేవుడు మోషేతో ఇట్లనెను–నేనే యెహోవాను;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు మోషేతో అన్నారు, “నేను యెహోవాను.