Exodus 6:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కోరహు కుమారులు అంటే, అస్సీరు, ఎల్కానా, అబియాసాపు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కోరహు కుమారులు: అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. ఇవి కోరహు వంశాలు.