Exodus 8:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది.