Exodus 8:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక మోషే ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోషే ఫరో దగ్గరనుండి వెళ్లి యెహోవాకు మొరపెట్టాడు.