Ezekiel 10:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను వినుచుండగాతిరుగు డని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను విన్నది ఈ చక్రాలనే. వీటినే “చక్రాల మధ్యనున్న స్థలం” అంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను వినుచుండగా–తిరుగు డని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తిరగండని చక్రాలతో చెప్పడం నేను విన్నాను.