Ezekiel 10:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అంతలో కెరూ బుల రెక్కలక్రింద మానవహస్తరూప మొకటి కనబడెను;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
(కెరూబుల రెక్కల క్రింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.)
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవహస్తరూప మొకటి కనబడెను;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
(కెరూబుల రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి కనిపించాయి.)