Ezekiel 16:21 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
నీ జారత్వము చాలకపోయెననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి యప్పగించితివి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవు నా కుమారులను నరికి, అగ్నిద్వారా వాళ్లను నీ బూటకపు దేవుళ్ళకు అందించావు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా పిల్లలను నీవు వధించి ఆ విగ్రహాలకు బలి ఇచ్చావు.