Ezekiel 19:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది. అది బలమైన యువసింహంలా తయారయ్యింది. అది తన ఆహారాన్ని వేటాడటం నేర్చుకుంది. అది ఒక మనుష్యుని తినేసింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు అది బలమైన సింహం అయ్యింది. అది వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది.