Ezekiel 21:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఓ ఖడ్గమా, పదునుగా నుండుము, కుడి ప్రక్క నరుకు. ఎడమ ప్రక్క నరుకు. నీ అంచు ఎటు వెళ్లగోరితే అటు వెళ్లు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఖడ్గమా! కుడివైపు వేటు వేయి, తర్వాత ఎడమవైపు వేటు వేయి. ఎటువైపు త్రిప్పబడితే అటు వేటు వేయి.

Recommended Reading