Ezekiel 23:26 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీ బట్టలను లాగి వేసి నీ సొగసైన నగలను అపహరించుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ అందమైన బట్టలను, ఆభరణాలను వారు తీసుకుంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు నీ బట్టలు లాగివేసి నీ విలువైన ఆభరణాలు తీసుకెళ్తారు.