Ezekiel 24:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను వారితో ఇట్లంటిని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందుకు వారితో నేనిలా అన్నాను: “యెహోవా మాట నాకు విన్పించింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను వారితో ఇట్లంటిని— యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు నేను వారితో ఇలా అన్నాను, “యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: