Ezekiel 34:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున ఓ గొర్రెల కాపరులారా! యెహోవా మాట వినండి. నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి: