Ezekiel 34:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల, ఓ కాపరులారా, యెహోవా మాట వినండి!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి: