Ezekiel 37:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇట్లుండగా వారి కీలాగు చెప్పుము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నీకు ముందుగా వారి కండ్ల ఎదుట ఆ కర్రలను నీ చేతిలో ఎత్తి పట్టుకొనుము. ఆ పేర్లను ఆ కట్టెపుల్లల మీద నీవు వ్రాశావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇట్లుండగా వారికీలాగు చెప్పుము
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు ఏ కర్రల మీదైతే వ్రాసావో వాటిని వారి కళ్లముందు పట్టుకుని,