Ezekiel 39:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మృతుల నగరానికి హమోనా అని పేరు పెడతారు. ఈ విధంగా వారు దేశాన్ని శుద్ధి చేస్తారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగునవారు దేశమును పవిత్రపరచుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ లోయ దగ్గర హమోనా అనే పేరున్న పట్టణం ఉంది. ఈ విధంగా వారు దేశాన్ని పవిత్ర పరుస్తారు.’