Ezekiel 41:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆలయం ముందు తూర్పు భాగపు నియమిత స్థలం నూరు మూరల పొడవుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తూర్పు వైపు ఆలయ ప్రాంగణాన్ని ఆలయ ముందు భాగాన్ని కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.