Ezekiel 41:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధ ములును అట్టివే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆలయపు పవిత్ర స్థలం ఇరు ప్రక్కలనున్న గోడలు చదరంగా ఉన్నాయి. అతి పవిత్ర స్థలం ముందు
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధములును అట్టివే.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రధాన మందిరానికి ద్వారబంధం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలం ద్వారబంధం కూడా అలాంటిదే.