Ezekiel 41:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తలుపులలో ప్రతి ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి.