Ezekiel 41:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు;వెడల్పు ఏడు మూరలు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పిమ్మట ఆ మనిషి లోపలి చివరి గదికి వెళ్లి ద్వారం ప్రక్క గోడలను కొలిచాడు. ప్రతిగోడా రెండు మూరల మందం, ఏడు మూరల వెడల్పు ఉంది. తలుపు మధ్య ఆరు మూరల ప్రవేశ స్థలం ఉంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు; వెడల్పు ఏడు మూరలు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడతడు గర్భాలయం లోపలికి వెళ్లి వాకిలి ద్వారబంధాలను కొలిచినప్పుడు వాటి వెడల్పు రెండు మూరలు, వాకిలి ఆరు మూరలు దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు ఏడు మూరలు ఉంది.