Ezekiel 42:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అతడు ఉత్తర భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడవుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే ఉత్తరం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది.