Ezekiel 42:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అతడు దక్షిణ భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడవుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దక్షిణం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది.