Ezekiel 46:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి నలువది మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును గలిగి నాలుగును ఏకపరిమాణముగా ఉండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆవరణ యొక్క నాలుగు మూలలలోనూ చిన్న ఆవరణలు ఉన్నాయి. ప్రతి చిన్న ఆవరణ నలభై మూరలు పొడుగు ముప్పై మూరలు వెడల్పు కలిగి వుండెను. నాలుగు మూలలూ ఒకే కొలతలో ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి నలువది మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును గలిగి నాలుగును ఏకపరిమాణముగా ఉండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బయటి ఆవరణం యొక్క నాలుగు మూలల్లో నలభై మూరల పొడవు, ముప్పై మూరల వెడల్పు ఉన్న ఆవరణాలు ఉన్నాయి; నాలుగు మూలల్లో ఒక్కో ఆవరణం ఒకే పరిమాణంలో ఉంది.