Ezekiel 6:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీ జనులు హతులై కూలుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ ప్రజలు చంపబడతారు. అప్పుడు నేనే ప్రభువు (యెహోవా) నని మీరు తెలుసుకుంటారు!’”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీ జనులు హతులై కూలుదురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ ప్రజలు మీ మధ్య చంపబడతారు, అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.