Ezra 2:41 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గాయకుల జాబితా: అసాపు వంశస్థులు 128
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సంగీతకారులు: ఆసాపు వారసులు 128.