Ezra 5:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ లేఖ నకలు ఇది: దర్యావేషు రాజుకి, శుభం!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు పంపిన సమాచారం ఇలా ఉంది: రాజైన దర్యావేషుకు: హృదయపూర్వక శుభాలు.