Ezra 8:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందల మంది పురుషులును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షెకన్యా సంతతి నుంచి యహజీయేలు కొడుకు షెకన్యా, మరో 300 మంది పురుషులు;
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందలమంది పురుషులును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
జట్టు వారసుల నుండి: షెకన్యా కుమారుడైన యహజీయేలు, అతనితో పాటు నమోదైన 300 మంది పురుషులు;