Genesis 1:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సాయంకాలం గడిచి ఉదయం రాగా అది నాలుగవ రోజు.