Genesis 1:23 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు.