Genesis 10:18 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికిని కనాను తండ్రి. కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. (తర్వాత కనాను వంశస్థులు చెదిరిపోయారు