Genesis 11:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు షేలహు పుట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు.