Genesis 11:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలెగు పుట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు.