Genesis 11:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రయూకు 32 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారుడు సెరూగు పుట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు.