Genesis 11:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
శారయికి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
శారాయి గొడ్రాలు, ఆమెకు పిల్లలు కలుగలేదు.