Genesis 17:4 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు.
Recommended Reading