Genesis 22:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆకాశంనుండి యెహోవా దూత అబ్రాహామును రెండవసారి పిల్చాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవాదూత రెండవమారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు,