Genesis 22:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బెతూయేలు రిబ్కాయొక్క తండ్రి. ఈ ఎనిమిది మంది కుమారులకు తల్లి మిల్కా, తండ్రి నాహోరు. నాహోరు అబ్రాహాము సోదరుడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బెతూయేలు రిబ్కాకు తండ్రి అయ్యాడు. మిల్కా ఈ ఎనిమిది మంది కుమారులను అబ్రాహాము సోదరుడైన నాహోరుకు కన్నది.